లోయ నుంచి శిఖరానికి – Loya nunchi Shikharaniki – Yandamoori V

యండమూరి వీరేంద్రనాథ్ వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్. నాటక, నవలా రచయిత. ‘ద హిందూ’ దినపత్రికకి కాలమిస్టు. రచనలు దాదాపు అన్ని భారతీయభాషల్లోకీ అనువదించబడ్డాయి.
ఆయన నాటకం ‘రఘుపతి రాఘవ రాజారాం’కి సాహిత్య అకాడమీ అవార్డ్ లభించింది. ‘వెన్నెల్లో ఆడపిల్ల’ మొదలైన టీవి సీరియల్స్ దర్శకత్వానికి రెండు నంది అవార్డ్‌లు గెలుచుకున్నారు. సంభాషణలు వ్రాసిన ‘ఒకవూరి కథ’ చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా రాష్ట్రపతి అవార్డు వచ్చింది. అభిలాష, ఛాలెంజ్, జగదేక వీరుడు-అతిలోక సుందరి మొదలైన చిత్రాలకు కథ, మాటలు, స్క్రీన్‌ప్లే రంగాల్లో పనిచేసారు.
ఆంధ్రజ్యోతి పత్రిక 1982 లో నిర్వహించిన అభిప్రాయ సేకరణలో రాష్ట్రంలోని నలుగురు ప్రజాదరణ పొందిన వ్యక్తులలో ఎన్.టి.రామారావు, జనరల్ క్రిష్ణారావు, దర్శకుడు బాపుతో పాటూ ఒకరిగా ఎన్నుకోబడ్డారు.
ఆయన ‘విజయానికి అయిదు మెట్లు’ పుస్తకం తెలుగు సాహిత్యంలో రెండు కోట్ల రూపాయలకు పైగా అమ్ముడుపోయి రికార్డును నెలకొల్పింది. గ్రామీణ పేద విద్యార్థులకి వ్యక్తిత్వ వికాసంలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కాకినాడలో ఒక ఆశ్రమాన్ని నిర్మించారు.
ముందు మాట
మస్తకం ఒక పుస్తకo
లోయ నుంచి శిఖరానికి
1. గెలుపంటే ఏమిటి
2. నిదురించే తోటలోకి గెలుపు ఒకటి వచ్చింది.
3. ప్రతీ మనిషికీ ఒక వ్యక్తిత్వం ఉంది. కానీ దాంట్లో కాస్త తిక్కుంది.
4. గమ్యం చేరిన టైటానిక్.
లోయ
5. ఐ.సి వార్డ్ లో ఆక్సిజెన్ లేకపోతే.
6. గెలుపు వైపు మలుపు.
దేవతల బలహీనతలు
7. భయం పక్క మీద ఓటమి దుప్పటి.
8. చిరునవ్వుకి దిగులు నేర్పే ‘టెన్షన్’.
9. సూర్యుడి దగ్గిర కుంతి మొహమాట పడక పోయివుంటే.
10. నరకమంటే… భూమ్మీద ఎవరూ నిన్ను గుర్తించకపోవటం
11. ఉత్సాహమా… సారీ… వెళ్ళిరా… నేను బిజీగా ఉన్నాను
12. బ్రతుకుబండి శ్మశానంవరకూ కుదుపుల్లేకుండా సాగిపోతే చాలు
13. శృంగారానికి బద్దకం ఉన్నదా?
14. అతివృష్టి పడక – అనావృష్టి నిద్ర.
15. కూతురి పెళ్ళి మండపంలో ఆఫీసు విషయాలు చర్చించే వర్క్‌హాలిక్స్
16. పనిపట్ల ప్రేమ- job కీ Joy కీ తేడా ఒక అక్షరమే
17. వ్యసనం- వదిలి పెడితే
రాక్షసుల బలహీనతలు
18. కోపం ప్రకృతి. ప్రదర్శన వికృతి. నవ్వెయ్యటం సంస్కృతి
19. కోపం జ్వరానికి టాబ్లెట్ మందు
20. ఉద్వేగ రాహిత్యం
21. ఎప్పుడు ఏడవాలి? ఎందుకు భయపడాలి? దేనికి అనుమానించాలి?
22. కోడి పందేల్ని ఇష్టపడే మనుష్యులు
23. ఒంటరితనం జ్వరానికి ఏకాంతం మందు
24. వత్తిడి చిత్తడిలో బోద కాలు
25. స్వార్థo ఒక కళ : (The art of Being Selfish)
26. సెల్లింగ్ కౌన్సిలింగ్
శిఖరం
27. జీవితం ఒక ఆట
28. బ్రతకటానికీ జీవించటానికీ తేడా
29. మనిషికీ జంతువుకీ తేడా
30. బుద్ది మంచిదే కానీ… మనసు
31. సుఖాలు తెచ్చే కష్టాలు
32. మనసు మీద ముసుగు
33. గురివింద తన నలుపెరగదు
34. దృక్పధం
35. నల్ల కళ్ళద్దాలు తీసేయటం ఎలా
36. మీరు మంచివారు కాదు. అయితేనేం? మంచి వ్యక్తిత్వం ఉన్నవారు
37. సంస్కారం
38. మార్కెట్లో మన ఖరీదెంత
39. జీవితం ఒక సినిమా
నాయకత్వ లక్షణాలు
40. విజేత అవ్వాలంటే ఏంకావాలి?
41. డెసిషన్ మేకింగ్.
42. నిర్ణయలేమి
43. బర్నింగ్ ద షిప్
44. సంభాషణం
45. మధురం మంచి సంభాషణా చాతుర్యం
46. ఇంటర్వ్యూల్లో సంభాషణo
47. వాదన Vs చర్చ
48. ఆర్ధిక నిచ్చెనకి అయిదు మెట్లు
49. గెలుపు వైపు మలుపు
50. దేశానికి రాబర్ట్ లు కావాలి
51. ఉచితంగా దొరికే అతి ఖరీదైనదేది
52. వర్క్-ప్లాన్… మనసున మల్లెల ప్లానులూగెనె
53. వాగ్దాన పాలన
54. సమస్యని చంపటానికి మూడు బాణాలు
55. తొందరపాటుకీ సమయస్పూర్తికీ తేడా
జ్ఞానం-పరిజ్ఞానం- తర్కం- లేటరల్ థింకింగ్
56. టెక్నిక్స్ వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందా
57. తర్కం
58. లేటరల్ థింకింగ్
59. పరిపక్వత (Maturity) కి పునాది స్టుపిడిటి
60. నవ్వు ఒక కళ
61. ఆనందం-సంతోషం
62. ఉత్సాహం
63. తాపత్రయం
64. తృప్తి నిండిన కళ్ళ కన్నా గొప్పదేది
65. అంతిమ విజయం
ఉపసంహారం
వినూష
ఆప్తవాక్యం
అంకితం
జ్ఞానo రక్షితో రక్షితః
మనం మన జ్ఞానాన్ని కాపాడుకుంటే జ్ఞానం మనని కాపాడుతుంది.
మూఢనమ్మకాల్ని పోగొట్టడానికి అహర్నిశలూ పనిచేస్తున్న వ్యక్తులకూ,
మానవ జాతి కోసం ఎంతో విజ్ఞానాన్ని సమకూర్చిన మేధావులకూ
ఈ పుస్తకం అంకితం.
కృతజ్ఞతలు:
ఈ పుస్తకం వ్రాయటానికి సహాయపడిన పుట్టి శ్రీనివాస్, జెన్ని, జనార్ధన మహర్షి, వైదేహి, మేధా చిరంజీవి, విజయగిరిధర్, కుమారి దీక్షలకు.
ఇంకా… నా అభిప్రాయాల్ని, అనుభవాల్ని, అనుభవంవల్ల మారే అభిప్రాయాల్నీ ఒక పుస్తకంగా వ్రాయమని సూచించిన మిత్రులకి, అభిమానులకి –
– రచయిత
ముందుమాట
Book Details
- Stories 1
- Quizzes 0
- Duration 50 hours
- Language Telugu