ప్రేమ ఒక కళ – Yandamoori V
₹89.00 ₹150.00

అంకితం
ఈ పుస్తకానికి మిత్రుడు రాళ్ళబండి కవితాప్రసాద్ ముందుమాట వ్రాయవలసి ఉన్నది. “వ్రాతప్రతిలో ఇంకా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి మాస్టారూ. అంతా పూర్తి చేసి ఒకేసారి ఇస్తాను” అంటూ వాయిదా వేస్తూ వచ్చాను. అంతలోనే అనుకోకుండా వెళ్ళిపోయాడు. ఆ లోటు ఈ పుస్తకానికీ, అతడు లేని లోటు నాకూ ఎన్నటికీ తీరదు. అశ్రుపూరిత నయనాలతో అతడికి –
Yandamoori V
Book Details
- Stories 1
- Quizzes 0
- Duration 50 hours
- Language English